ఆచార్య కృపలానీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
November 11th, 09:27 am
ఆచార్య కృపలానీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఆచార్య కృపలానీ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక సమున్నతమైన వ్యక్తి గా ఆయనను స్మరించుకొంటున్నాం. మేధాసంపత్తి, నైతిక నిష్ఠ, ధైర్య సాహసాలు ఆయనలో మూర్తీభవించి ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజలకు, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారికి సాధికారితను అందించే సమృద్ధమైన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించాలన్న ఆయన పవిత్ర ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.ఆచార్య జె బి కృపలానీ గారి జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
November 11th, 12:30 pm
ఆచార్య జె బి కృపలానీ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.ఆచార్య కృపలానీ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
November 11th, 09:58 am
ఆచార్య కృపలానీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.రాజ్యాంగ పరిషత్తు తొలి చరిత్రాత్మక సమావేశాని కి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గారాజ్యాంగ పరిషత్తు యొక్క మహానుభావుల కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
December 09th, 12:29 pm
రాజ్యాంగ పరిషత్తు తొలి చారిత్రిక సమావేశాని కి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా రాజ్యాంగ పరిషత్తు యొక్క మహానుభావుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు.మౌలానా ఆజాద్ జయంతి, ఆచార్య కృపలానీ జయంతి ల సందర్భం లో వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
November 11th, 03:04 pm
మౌలానా ఆజాద్ జయంతి, ఆచార్య కృపలానీ జయంతి ల సందర్భం లో వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరియు ఆచార్య జె.బి. కృపలానీ ల జయంతి దినం సందర్భంగా వారికి నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
November 11th, 10:49 am
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరియు ఆచార్య జె.బి. కృపలానీ ల జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.ఆచార్య కృపలానీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ప్రధాన మంత్రి
November 11th, 03:14 pm
The Prime Minister, Shri Narendra Modi has remembered Acharya Kripalani, on his birth anniversary. Remembering Acharya Kripalani, an inspiring personality who worked for the well-being of the poor and marginalised, on his birth anniversary, the Prime Minister said.