Prime Minister condoles the loss of lives in fire accident in Jhansi medical college
November 16th, 08:23 am
Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in the Jhansi Medical college in Uttar Pradesh. He assured that under the state government’s supervision, the local administration is engaged in helping the victims in every possible way.అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన
November 04th, 01:19 pm
ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని; పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన
October 04th, 10:52 am
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి ఈ రోజు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందజేస్తుందని వివరించారు.గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 02:26 pm
గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.గుజరాత్‌లోని దహేగామ్ దుర్ఘటన బాధితులకు పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 02:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని దహేగామ్‌లో నీట మునిగిన ఘటనలో బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.లఖ్‌నవూ బాధితులకు పరిహారం: దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 08th, 01:13 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ భవనం కూలిపోయిన దుర్ఘటనలో కొందరు మృత్యువాత పడటంపై ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధానమంత్రి సంతాపం
September 06th, 08:45 pm
ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.PM Modi's conversation with Lakhpati Didis in Jalgaon, Maharashtra
August 26th, 01:46 pm
PM Modi had an enriching interaction with Lakhpati Didis in Jalgaon, Maharashtra. The women, who are associated with various self-help groups shared their life journeys and how the Lakhpati Didi initiative is transforming their lives.మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 01:00 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు... నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో హాయినిస్తోంది.మహారాష్ట్ర, జలగావ్లో నిర్వహించిన లక్షాధికార సోదరీమణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 25th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్ పతి దీదీ సమ్మేళన్ (లక్షాధికార సోదరీమణుల సమావేశం)లో పాల్గొన్నారు. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల లక్షాధికారులైన 11 లక్షలమంది సోదరీమణులకు ధ్రువ పత్రాలను అందించి సత్కరించింది.Cabinet approves Pune Metro Phase-1 project extension towards south from Swargate to Katraj spanning 5.46 km
August 16th, 09:35 pm
Pune Metro Phase-1 Project Extension: The Cabinet, chaired by PM Modi, has given the green light for the extension of Pune Metro's Phase-1 from Swargate to Katraj. This extension spans 5.46 km and will further improve the metro connectivity in Pune, easing the commute for residents in the southern part of the city.మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడిన ఘటనలో మృతులకు ప్రధానమంత్రి సంతాపం; ఎక్స్ గ్రేషియా ప్రకటన
August 04th, 06:47 pm
మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది బాలలు ప్రాణాలను కోల్పోయారు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపాన్ని తెలియజేశారు.ఉన్నావ్ లో జరిగిన రహదారి ప్రమాదం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; బాధితులకు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు
July 10th, 10:45 am
ఉన్నావ్ లో జరిగిన రహదారి దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పరిపాలన యంత్రాంగం బాధితులకు చేతనైన అన్ని విధాలుగాను సహాయం చేయడంలో నిమగ్నం అయిందంటూ ఆయన హామీని ఇచ్చారు.హత్రాస్ దుర్ఘటనపై ప్రధాని సంతాపం.. బాధితులకు పరిహారం ప్రకటన
July 02nd, 08:20 pm
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దుర్ఘటన ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి రూ.2 లక్షలు, రూ.50,000 వంతున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం అందిస్తమని శ్రీ మోదీ ప్రకటించారు.ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం లో జరిగిన ప్రాణనష్టానికి సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి,బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు
June 15th, 07:44 pm
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితుల కు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
February 29th, 01:30 pm
మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితులకు పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.మధ్య ప్రదేశ్‌లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి
February 29th, 10:11 am
మధ్య ప్రదేశ్ లోని డిండోరీ జిల్లా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణ నష్టంవాటిల్లినందుకు దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 21st, 12:37 pm
బిహార్ లోని లఖీసరాయ్ లో రహదారి ప్రమాదం సంభవించి ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దుఃఖాన్ని వ్యక్తం చేశారు.అసమ్ లో రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
January 03rd, 12:01 pm
అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.మధ్య ప్రదేశ్ లో రహదారి దుర్ఘటన లో జరిగిన ప్రాణనష్టానికిగాను సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
December 28th, 01:17 pm
మధ్య ప్రదేశ్ లో ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.