ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో రజతం సాధించిన అభిషేక్ వర్మకు ప్రధాని అభినందన
October 07th, 08:39 am
ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత ఆర్చర్ అభిషేక్ వర్మను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఆసియా క్రీడల ఆర్చరీ పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన
October 05th, 10:59 pm
ఆసియా క్రీడల పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత ఆర్చర్ల జట్టులోని అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్ దేవ్‌తలే, ప్రథమేష్ జౌకర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకుమను భాకర్, రాహీ సర్ నోబత్, సౌరభ్ చౌధరి మరియు అభిషేక్ వర్మ లకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
November 10th, 02:53 pm
పోలండ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ స్ కప్ లో పతకాల ను గెలిచినందుకు మను భాకర్ ను, రాహీ సర్ నోబత్ ను, సౌరభ్ చౌధరి ని మరియు అభిషేక్ వర్మ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.