Today positive effect of policies and decisions of the government is visible where it is needed the most: PM Modi
February 28th, 10:05 am
The Prime Minister, Shri Narendra Modi, addressed a Post Budget Webinar on the subject of ‘Ease of Living using Technology’. It is the fifth of a series of 12 post-budget webinars organized by the government to seek ideas and suggestions for the effective implementation of the initiatives announced in the Union Budget 2023.సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ‘జీవించడం లో సౌలభ్యాన్ని సాధించడం’ అనే అంశం పై ఏర్పాటైనబడ్జెటు అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 28th, 10:00 am
‘సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ జీవించడం లో సౌలభ్యాన్నిసాధించుకోవడం’ అనే అంశం పై జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ అయిదో వెబినార్ గా ఉంది.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 04th, 10:57 pm
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
July 04th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం
January 17th, 08:31 pm
130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.ఎస్ సిఒదేశాధినేతల మండలి 21వ సమావేశం తాలూకు సర్వ సభ్య సదస్సు లోప్రధాన మంత్రి ప్రసంగం
September 17th, 12:22 pm
అన్నింటి కంటే ముందు, ఎస్ సిఒ కౌన్సిల్ అధ్యక్ష పదవి లో సఫలత ను పొందినందుకు అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు నన్ను అభినందనల ను తెలియజేయనివ్వండి. ప్రాంతీయ స్థితిగతులు , ప్రపంచ స్థితిగతులు చాలా సవాళ్ళ తో నిండిపోయిన నేపథ్యం లో తాజిక్ అధ్యక్షత న ఈ సంస్థ ను సమర్థం గా నడపడం జరిగింది. తాజికిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 30వ వార్షికోత్సవం కూడా ఇదే సంవత్సరం లో జరుగుతున్నది. ఈ వేళ లో తాజిక్ సోదరుల కు, సోదరీమణుల కు, అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు భారతదేశం తరఫు న నేను నా హృదయ పూర్వక అభినందనల ను, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.ఇ-రూపి అనేది ఒక వ్యక్తి అలాగే ప్రయోజన-నిర్దిష్ట చెల్లింపు వేదిక: ప్రధాని మోదీ
August 02nd, 04:52 pm
డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కోసం నగదు రహిత మరియు కాంటాక్ట్‌లెస్ పరికరం ఇ-రూపిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం డిబిటి పథకాన్ని బలోపేతం చేయడంలో ఇ-రూపి వోచర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. అందరికీ లక్ష్యంగా, పారదర్శకంగా మరియు లీకేజీ లేని డెలివరీకి ఇ-రూపి సహాయపడుతుందని ఆయన అన్నారు.డిజిటల్మాధ్యమం ద్వారా చెల్లింపుల సాధనం అయినటువంటి ‘ఇ-రూపీ’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 02nd, 04:49 pm
ఒక వ్యక్తి కి మరియు ఒక ప్రయోజనానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ చెల్లింపు సాధనం అయినటువంటి ‘ఇ-రుపీ’ (e-RUPI) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘ఇ- రుపీ’ అనేది నగదు రహితమైనటువంటి, ఇచ్చి పుచ్చుకోవడం భౌతికం గా చేయనక్కరలేనటువంటి ఒక సాధనం.మహమ్మారికి ప్రజారోగ్య ప్రతిస్పందనపై ఉభయ సభల ఫ్లోర్ లీడర్లకు వివరించిన ప్రధాని
July 20th, 06:42 pm
భారతదేశంలో కోవిడ్-19 యొక్క పథం మరియు మహమ్మారికి ప్రజారోగ్య ప్రతిస్పందన గురించి వారికి తెలియజేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయ సభల యొక్క అఖిల పక్ష నాయకులతో సంభాషించారు.కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 05th, 03:08 pm
వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ కోసం మాతో కలసి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మహమ్మారి వల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కుకోవిడ్-19 తో పోరాడటం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిటల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 05th, 03:07 pm
కోవిడ్-19 తో పోరాడటానికి ఒక డిజిటల్ సార్వజనిక హితకారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించారు.‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం
June 16th, 04:00 pm
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.వివాటెక్ 5 వ ఎడిషన్ లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి
June 16th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి మరియు మహమ్మారిని పరిష్కరించడానికి ముందస్తు ప్రణాళికలు వేయడానికి ముఖ్యమంత్రులతో పరస్పర చర్చల అనంతరం ప్రధానమంత్రి ప్రతిస్పందన
August 11th, 02:22 pm
మీ అందరితో చర్చల సందర్భంగా క్షేత్ర స్థాయి పరిస్థితి గురించి మీరు వివరంగా తెలియజేసిన సమాచారంతో, మనం సరైన దిశలో పయనిస్తున్నట్లు గమనించడం జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రోజులు గడిచేకొద్దీ, కొత్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అందువల్ల, నిరంతరం మనం కలవడం, చర్చించడం కూడా చాలా ముఖ్యం !విశ్వమారి కరోనా ను ఎదుర్కోవడానికి మున్ముందు తీసుకోవలసిన చర్యల ను యోచించడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి చర్చించారు
August 11th, 02:21 pm
ప్రపంచ వ్యాప్త వ్యాధి కోవిడ్-19 యొక్క ప్రస్తుత స్థితి ని గురించి చర్చించి భవిష్యత్ చర్యల ను యోచించడానికి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్.. ఈ పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మరియు ప్రతినిధుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న పరస్పరం చర్చ లు జరిపారు. కర్నాటక పక్షాన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు.Prime Minister Narendra Modi chairs review meeting on various development projects in Varanasi
June 19th, 04:01 pm
PM Modi chaired a review meeting through video conferencing on various development projects in Varanasi. The presentation highlighted the progress made in the Kashi Vishwanath Mandir complex by using a drone video of the lay out. The efforts undertaken on effective management of COVID were also discussed.PM's initial remarks in the Virtual Conference with Chief Ministers
June 17th, 04:06 pm
PM Modi interacted with state Chief Ministers on ways to check the spread of coronavirus during ‘unlock 1.0’. He noted that the number of patients who have recovered from COVID-19 till now is more than the number of active cases in the country.PM holds second part of interaction with CMs to discuss situation post Unlock 1.0
June 17th, 04:00 pm
PM Modi interacted with state Chief Ministers on ways to check the spread of coronavirus during ‘unlock 1.0’. He noted that the number of patients who have recovered from COVID-19 till now is more than the number of active cases in the country.PM interacts with CMs to plan ahead for tackling COVID-19
April 27th, 01:54 pm
Prime Minister Shri Narendra Modi today interacted with Chief Ministers of states via video conferencing to discuss the emerging situation and plan ahead for tackling the COVID-19 pandemic. This was the fourth such interaction of the Prime Minister with the Chief Ministers, the earlier ones had been held on 20th March, 2nd April and 11th April, 2020.