‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,
September 18th, 03:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 11th, 07:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగేరెండుకోట్ల లక్షాధికారి దీదీల ను తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా ఉంది; డ్రోన్ ల నుఎగురవేసే శక్తి ని మహిళా స్వయం సహాయ సమూహాల కు ప్రదానం చేయడం జరుగుతుంది:ప్రధాన మంత్రి
August 15th, 01:33 pm
ఈ రోజు న 77వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, గ్రామాల లో రెండు కోట్ల మంది ‘లక్షాధికారి దీదీల’ను తీర్చిదిద్దాలనే లక్ష్యం తో మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) తో కలసి ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ప్రస్తుతం పది కోట్ల మంది మహిళ లు మహిళా స్వయం సహాయ సమూహాలతో అనుబంధాన్ని కలిగివున్నారు అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘పల్లెల లో ఇవాళ, ఎవరికైనా బ్యాంకు లో ఒక దీదీ, ఆంగన్ వాడీ లో ఒక దీదీ మరియు మందుల ను అందజేయడం లో మరొక దీదీ ఎదురుపడేందుకు అవకాశం ఉంది.’’ అని ఆయన అన్నారు.PM Modi attends a mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat
November 06th, 05:32 pm
Prime Minister Narendra Modi today attended a mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat. PM Modi spoke at the event and addressed the audience by giving his blessing to all 552 daughters getting married at the event. PM Modi, furthermore, highlighted the importance of having a father in one’s life.ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ప్రధానమంత్రి గుజరాత్ సందర్శన
April 16th, 02:36 pm
ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్యన ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ లో పాఠశాలల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారు. 19వ తేదీ ఉదయం 9.40కి బనస్కాంతలోని దియోదర్ లో సంకుల్ వద్ద బనస్ డెయిరీకి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3.30కి జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30కి గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి దహోద్ లో జరుగనున్న ఆదిజాతి మహా సమ్మేళన్ లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.జల్ జీవన్ మిషన్‌తో దేశ ప్రగతికి కొత్త ఉత్తేజం: ప్రధానమంత్రి
April 09th, 09:01 am
దేశ ప్రగతికి జల్ జీవన్ మిషన్ నేడు సరికొత్త ఉత్తేజమిస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ- గడచిన మూడేళ్లకన్నా తక్కువ వ్యవధిలోనే కోట్లాది గృహాలకు నీటి సరఫరా సదుపాయం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి భాగస్వామ్యానికి ఇది గొప్ప నిదర్శనమని ప్రధాని ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.ఆరోగ్య రంగం పై కేంద్ర బడ్జెటు తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 02:08 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు; దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన నిపుణులందరూ అలాగే పారామెడిక్స్, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్,టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన ప్రముఖులందరూ; మహిళలు,పెద్దమనుషులారాఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ బడ్జెట్ అనంతర వెబినార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 26th, 09:35 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బడ్జెట్ అనంతర వెబినార్ ను ఈరోజు ప్రారంభించారు. బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగించిన వెబినార్లలో ఇది ఐదవది. కేంద్ర మంత్రులు, ఆరోగ్య రంగ ప్రొఫెషనళ్లు, పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన వారు, పారామెడిక్స్‌కు సంబంధించిన ప్రొఫెషనళ్లు, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, పరిశోధన రంగానికి చెందిన వారు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.Double engine government in Punjab will ensure development, put an end to mafias: PM Modi
February 17th, 11:59 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”PM Modi addresses a Vishal Jan Sabha in Punjab’s Fazilka
February 17th, 11:54 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”కేంద్ర బడ్జెటు 2022-23 పై ప్రధాన మంత్రి ప్రసంగం
February 01st, 02:23 pm
వందేళ్ళ కు ఒకసారి సంభవించిన విపత్తు మధ్య ఈ బడ్జెటు అభివృద్ధి లో ఒక కొత్త విశ్వాసాన్ని నింపింది. ఆర్థిక వ్యవస్థ ను బలపరచడం తో పాటు గా, ఈ బడ్జెటు సామాన్య మానవుని కి ఎన్నో కొత్త అవకాశాల ను కల్పిస్తుంది. ఈ బడ్జెటు లో మౌలిక సదుపాయాల కల్పన కు, పెట్టుబడి కి, వృద్ధి కి, ఇంకా ఉద్యోగాల కు కొత్త అవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయి. ఒక కొత్త రంగాని కి తలుపుల ను తెరవడమైంది. అదేమిటి అంటే ‘గ్రీన్ జాబ్స్’. ఈ బడ్జెటు తక్షణ అవసరాల ను తీరుస్తుంది. మరి అంతేకాకుండా దేశ యువత కు ఉజ్వలమైన భవిష్యత్తు కు కూడాను పూచీ పడుతుంది.‘ప్రజల పట్ల స్నేహపూర్వకం గా ఉన్నటువంటి మరియుక్రమాభివృద్ధి సహితమైనటువంటి బడ్జెటు’ ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి కిమరియు ఆమె యొక్క జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
February 01st, 02:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం బడ్జెటు వందేళ్ళ కు ఒకసారి విరుచుకుపడిన విపత్తు నడుమ అభివృద్ధి కి సంబంధించిన ఒక కొత్త విశ్వాసం తో ముందుకు వచ్చిందన్నారు. ‘‘ఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించడంతో పాటు సామాన్య ప్రజల కు కొత్త అవకాశాల ను కూడా ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 09:45 am
కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
June 18th, 09:43 am
దేశవ్యాప్తంగాగల కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 02:42 pm
దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 28th, 11:30 am
2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠంPM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా ప్రధానమంత్రి గారి ప్రసంగపాఠం
September 12th, 11:01 am
ఇవాళ పక్కా ఇళ్లు పొందిన, తమ పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కలిగిన కొందరు లబ్ధిదారులతో ఇంతకుముందే మాట్లాడాను. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని 1.75 లక్షల కుటుంబాలు ఇవాళ గృహప్రవేశం చేసుకుంటున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అనుసంధానమై ఉన్నారు. దేశంలో గత ఆరేళ్లలో ఇళ్లు పొందిన వారి జాబితాలోకి ఇవాళ గృహప్రవేశం పొందిన వారు చేరిపోయారు. మీరంతా ఇక కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో, కచ్చా ఇళ్లలో కాకుండా మీ సొంత ఇళ్లలో పక్కా ఇంటిలో ఉండబోతున్నారు.