J&K is not just a place, it is the head of India: PM Modi

March 07th, 12:20 pm

PM Modi addressed the Viksit Bharat Viksit Jammu Kashmir programme in Srinagar. “Jammu & Kashmir is breathing freely today, hence achieving new heights”, the Prime Minister said noting the abrogation of Article 370 which has led to the respect of the youth’s talent and equal rights and equal opportunities for everyone.

శ్రీనగర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 07th, 12:00 pm

దాదాపు రూ.5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. శ్రీనగర్‌లోని 'ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజరత్‌బాల్‌ క్షేత్రం' ప్రాజెక్టు సహా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం కింద రూ.1400 కోట్ల విలువైన పర్యాటక రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ రోజు, జమ్ము&కశ్మీర్‌లోని శ్రీ న‌గ‌ర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ముకశ్మీర్‌' కార్యక్రమంలో శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. 'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్', 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర క్యాంపెయిన్'ను ప్రధాని ప్రారంభించారు. 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (సీబీడీడీ) పథకం కింద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రకటించారు. జమ్ముకశ్మీర్ నుంచి కొత్తగా ఎంపికైనా 1000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా శ్రీ మోదీ పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదార్లు, లఖ్‌పతి దీదీలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లతో సంభాషించారు.

తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 19th, 06:33 pm

తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

January 19th, 06:06 pm

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.

ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 25th, 10:16 pm

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, నా మంత్రివర్గ సహచరుడు నిసిత్ ప్రామాణిక్ గారు, ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సిఎం బ్రిజేష్ పాఠక్ గారు, ఇతర ప్రముఖులు ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు. నేడు యుపి దేశం నలుమూలల నుండి యువ క్రీడా ప్రతిభావంతుల సంగమంగా మారింది. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న 4,000 మంది క్రీడాకారుల్లో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందినవారే. నేను ఉత్తరప్రదేశ్ ఎంపీని. నేను ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రతినిధిని. అందుకే యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా 'ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్'లో పాల్గొనేందుకు యూపీకి వచ్చిన క్రీడాకారులందరికీ ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను.

క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 07:06 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా క్రీడా భారతం (ఖేలో ఇండియా) 3వ విశ్వవిద్యాలయ క్రీడలు-2023ను ప్రారంభించారు. దేశంలోని 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు మొత్తం 21 క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఈ క్రీడల నిర్వ‌హ‌ణ‌లో భాగస్వాములైన ప్రతి ఒక్క‌రినీ ప్రధాని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉత్త‌రప్ర‌దేశ్ నేడు క్రీడా-ప్రతిభా సంగ‌మంగా మారిందని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి 4000 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా వారందర్నీ ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లో ఖేలో ఇండియా జాతీయ శీతాకాల క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

February 11th, 09:56 am

జమ్ముకశ్మీర్‌లో ఖేలో ఇండియా జాతీయ శీతాకాల క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

2వ ఖేలో ఇండియా జాతీయ వింటర్ గేమ్స్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 26th, 11:53 am

ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీత‌కాల ఆట‌ ల రెండో సంచిక ప్రారంభ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రసంగించారు.

ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీత‌కాల ఆట‌ ల రెండో సంచిక ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

February 26th, 11:52 am

ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీత‌కాల ఆట‌ ల రెండో సంచిక ప్రారంభ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రసంగించారు.