2018 ఏశియన్ పారా గేమ్స్ పతక విజేత లను అభినందించిన ప్రధాన మంత్రి
October 16th, 05:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరపు ఏశియన్ పారా గేమ్స్ లో పతకాల ను గెలుచుకొన్న వారి తో నేడు సమావేశమై, వారిని అభినందించారు.అక్టోబర్ 7న ఉత్తరాఖండ్కు హాజరు కానున్న ప్రధానమంత్రి మోదీ
October 06th, 06:55 pm
ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 7, 2018 న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018లో హాజరు కానున్నారునేపాల్ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం ప్రకటన (2018 ఆగస్టు 30-31) “శాంతియుతమైన, సంపన్నమైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశగా”
August 31st, 12:40 pm
బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగస్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ నగరంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య సలహాదారు, భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయీలాండ్ రాజ్య ప్రధాని పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న మేము సమావేశమయ్యాము. మరి ఈ సందర్భంగా:-PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal
August 30th, 06:31 pm
PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit
August 30th, 05:28 pm
PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.జావెలిన్ త్రో పురుషుల ఫైనల్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 27th, 08:44 pm
ఇండోనేశియా లోని జకార్తా – పాలెంబాంగ్ లో జరుగుతున్న 18వ ఏశియన్ గేమ్స్-2018 లో జావెలిన్ త్రో పురుషుల ఫైనల్స్ విభాగం లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ నీరజ్ చోప్ డా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్న సౌరభ్ చౌధరి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 21st, 06:25 pm
ఇండోనేశియా లోని జకార్తా- పాలెంబాంగ్ లో జరుగుతున్న 18వ ఏశియన్ గేమ్స్-2018 లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను సౌరభ్ చౌధరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.సోషల్ మీడియా కార్నర్ - 30 ఏప్రిల్
April 30th, 07:41 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 31 మార్చి 2018
March 31st, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!2018-19 కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన పాఠం
February 01st, 02:00 pm
“ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ని నేను అభినందిస్తున్నాను. ‘న్యూ ఇండియా’ పునాది రాయిని ఈ బడ్జెట్ బలపరుస్తుంది. ఈ బడ్జెట్ వ్యవసాయం మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకు పలు అంశాల పైన శ్రద్ధ వహించింది. ఒక పక్క పేదల మరియు మధ్య తరగతి వర్గాల సమస్యలను పరిష్కరించడం కోసం ఆరోగ్య ప్రణాళికల వంటి అంశాలను, మరొక పక్క దేశంలోని చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంపదను పెంచే ప్రణాళికలను ఈ బడ్జెట్ పరిగణన లోకి తీసుకొంది. ఇక మిగతా అంశాలను బట్టి చూస్తే, వాటిలో.. ఫూడ్ ప్రాసెసింగ్ నుండి ఫైబర్ ఆప్టిక్స్ వరకు, రహదారుల నుండి షిప్పింగ్ వరకు, యువత సమస్యల నుండి వయో వృద్ధుల సమస్యల వరకు, గ్రామీణ భారతం నుండి ‘ఆయుష్మాన్ ఇండియా’ వరకు, ఇంకా ‘డిజిటల్ ఇండియా’ నుండి ‘స్టార్ట్-అప్ ఇండియా’ వరకు.. ఈ బడ్జెట్ యొక్క పరిధి విస్తరించి ఉంది.సోషల్ మీడియా కార్నర్ 26 జనవరి 2018
January 26th, 07:28 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఇండియా- ఆసియాన్ కమెమరేటివ్ సమిట్ సర్వ సభ్య సదస్సు లో 2018 జనవరి 25 న ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
January 25th, 06:08 pm
ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతుండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు రజత జయంతిని నిర్వహించుకొంటున్నప్పటికీ మన సామూహిక పయనం వేల ఏళ్ల నాటిది.ఆసియాన్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
January 25th, 06:04 pm
ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.సోషల్ మీడియా కార్నర్ 1 జనవరి 2018
January 01st, 07:46 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!