సోషల్ మీడియా కార్నర్ 29 డిసెంబర్ 2017
December 29th, 07:29 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!టెక్స్టైల్స్ ఇండియా 2017 ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
June 30th, 02:30 pm
ప్రపంచపు వస్త్ర ప్రదర్శన- టెక్స్టైల్స్ ఇండియా 2017 ఎగ్జిబిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచ వేదికపై భారతదేశపు వస్త్రాలు భారతదేశపు సామర్థ్యాలను ప్రదర్శించాయని అన్నారు. వస్త్ర రంగం గణనీయమైన ఉపాధి అవకాశాలు కల్పించిందని శ్రీ మోదీ అన్నారు, వ్యవసాయం తర్వాత ఇది రెండో అతిపెద్ద ఉద్యోగకల్పకంగా వుంది.అస్తనా ఎక్స్పో 2017 లో పాల్గొన్న ప్రధాని మోదీ
June 09th, 07:46 pm
అస్తనా ఎక్స్పో 2017 కజాఖ్స్తాన్లో ప్రారంభమైన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరయ్యారు. ఎక్స్పో యొక్క నేపథ్యం ఫ్యూచర్ ఎనర్జీగా వుంది.సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 02nd, 05:00 pm
సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్ పి ఐఇఎఫ్) సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచ వేదికపైన నూతన సమతుల్యతను సాధించడం’’ అనే అంశం సర్వ సభ్య సదస్సు ప్రధాన అంశం. ఈ సంవత్సరం ఎస్ పి ఐఇఎఫ్ లో భారతదేశం ‘‘అతిథి దేశం’’. ప్రధాన మంత్రి శ్రీ మోదీ ‘‘గౌరవ అతిథి’’గా పాల్గొంటున్నారు.ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ
May 30th, 06:17 pm
బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.Jan Shakti is bigger than the strength of Government: PM Modi
March 18th, 08:45 pm
While addressing India Today Conclave, PM Narendra Modi said like the freedom movement, we need a movement for development, where collective aspirations propel growth of the nation. PM Modi stated that bigger than the strength of the Government is the Jan Shakti. The Prime Minister urged that every citizen must resolve to create a new India that provides opportunities for all to flourish.In Pictures: Republic Day 2017
January 26th, 11:58 pm
India celebrated her 68th Republic Day today. The Prime Minister took part in the celebrations at Rajpath in New Delhi. Here is a collection of a few pictures from the celebrations in New Delhi.