అక్టోబరు 20న వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన
October 19th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2:00 గంటలకు ఆర్జె శంకర నేత్ర వైద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు నగరంలో అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.కాశీలోని డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన ప్రగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి
June 18th, 11:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం, గంగా హారతి, కాశీ విశ్వనాధ ఆలయంలో ప్రార్థనల తర్వాత ఆయన డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన నిర్మాణానికి సంబంధించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వారణాసిలో నిర్మిస్తున్న స్టేడియం, క్రీడా సముదాయాలను సందర్శించి పనుల ప్రగతిని నేరుగా తెలుసుకున్నారు.ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
June 18th, 05:32 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, భగీరథ్ చౌదరి గారు, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, శాసనమండలి సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా రైతు సోదర సోదరీమణులు, కాశీక లోని నా కుటుంబ సభ్యులారా,ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 17వ వాయిదా సొమ్ము రూ.20,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 30,000 మంది పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.వారణాసిలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
May 30th, 02:32 pm
ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి ఓటర్లతో వీడియో సందేశం ద్వారా సంభాషించారు. ఈ నగరానికి ప్రాతినిధ్యం వహించడం బాబా విశ్వనాథుని అపారమైన దయ, కాశీ ప్రజల ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. కొత్త కాశీతో పాటు కొత్త అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా పేర్కొంటూ, జూన్ 1న కాశీ నివాసులు, ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతులు రికార్డు సంఖ్యలో పాల్గొనాలని ప్రధాని కోరారు.PM Modi addresses Mahila Sammelan in Varanasi, Uttar Pradesh
May 21st, 05:30 pm
In a heartfelt address at the Mahila Sammelan in Varanasi, Prime Minister Narendra Modi reaffirmed his unwavering confidence in the people of Banaras and highlighted the significant strides his government has made towards women's empowerment and development over the past decade. PM Modi also urged the attendees to prioritize their health during the campaign period.Overwhelmed and filled with emotions, says PM as he holds a magnificent roadshow in Varanasi
May 13th, 10:04 pm
Varanasi offered an electrifying welcome to Prime Minister Narendra Modi during his spectacular roadshow in the city. The event commenced with the PM paying floral tributes at the statue of Pt. Madan Mohan Malaviya Ji.వారణాసిలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
February 23rd, 02:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో రూ.13,000 కోట్ల పైగా పెట్టుబడితో కూడిన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు వేశారు. వారణాసిలోని కర్ఖియాన్ లో యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ లో నిర్మించిన బనస్కాంత జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పాల ప్రాసెసింగ్ యూనిట్ -బనాస్ కాశీ సంకుల్- ను ప్రధాని సందర్శించారు. ఆవుల లబ్దిదారులతో ముచ్చటించారు. ఉపాధి లేఖలు, జిఐ అధీకృత యూజర్ సర్టిఫికెట్లను ప్రధాని మోదీ అందజేశారు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు రోడ్లు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాల వృద్ధికి ఉపయోగపడతాయి.Sant Ravidas ji was a great saint of the Bhakti movement, who gave new energy to the weak & divided India: PM Modi
February 23rd, 12:39 pm
PM Modi addressed the 647th Birth Anniversary of Sant Guru Ravidas in Varanasi. He said that Sant Ravidas’s teachings always guided him and he expressed gratitude to be in a position to serve the ideals of Sant Ravidas.సంత్ గురు రవిదాస్ యొక్క 647 వ జయంతి సందర్భం లో వారాణసీ లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 12:06 pm
సంత్ గురు రవిదాస్ యొక్క 647 వ జయంతి సందర్భం లో వారాణసీ లో ఈ రోజు న జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బిహెచ్‌యు కు సమీపం లో ఉన్న సీర్ గోవర్థన్‌పుర్ లో నెలకొన్న సంత్ గురు రవిదాస్ జన్మస్థలి ఆలయం లో ప్రధాన మంత్రి సంత్ రవిదాస్ పార్కు ను ఆనుకొని ఏర్పాటైన సరిక్రొత్త సంత్ రవిదాస్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి పనుల ను కూడా సంత్ రవిదాస్ జన్మస్థలి పరిసరాల లో ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా, సంత్ రవిదాస్ మ్యూజియమ్ నిర్మాణాని కి మరియు రమారమి 62 కోట్లు ఖర్చు అయ్యే ఉద్యానవనం సుందరీకరణ కు సంబంధించిన పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.