ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేడు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడంపై చర్చలు జరిపారు. .
President @ashrafghani of Afghanistan and PM @narendramodi hold talks in Delhi. @ARG_AFG pic.twitter.com/7CTDZNaP6E
— PMO India (@PMOIndia) October 24, 2017