ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియ జేశారు
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాని కి దేవభూమి ఉత్తరాఖండ్ అమూల్యమైన కృషి చేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ -
“భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాని కి దేవభూమి ఉత్తరాఖండ్ అమూల్యమైన సహకారం అందించింది. ప్రాకృతిక పర్యాటకాని కి ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం లోని నా కుటుంబ సభ్యులందరూ చాలా కష్టపడి పని చేసేవారుగా, చాలా ధైర్యవంతులు గా ఉన్నారు. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
भारतीय संस्कृति और परंपरा की समृद्धि में देवभूमि उत्तराखंड का अमूल्य योगदान है। प्राकृतिक पर्यटन के लिए प्रसिद्ध इस प्रदेश के मेरे सभी परिवारजन अत्यंत परिश्रमी होने के साथ-साथ बेहद पराक्रमी भी हैं। आज राज्य के स्थापना दिवस पर उन्हें मेरी बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 9, 2023