భగవాన్ మహావీర్ ఇచ్చిన సందేశం మనకు శాంతి ని గురించి, ఆత్మసంయమనాన్ని గురించి బోధిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మంగళప్రదమైనటువంటి మహావీర్ జయంతి సందర్భం లో, అందరిని ఆరోగ్యం గా ఉంచుతూ, మా ప్రయాస లు ఫలించేటట్టుగా ఆశీస్సుల ను అందించవలసిందంటూ ప్రధాన మంత్రి భగవాన్ మహావీరుడి ని ప్రార్థించారు.
भगवान महावीर का जीवन संदेश हमें शांति और आत्मसंयम की सीख देता है। जब हम सभी देशवासी मिलकर कोरोना के इस संकट का मुकाबला कर रहे हैं, ऐसे समय में महावीर जयंती पर मेरी भगवान महावीर से प्रार्थना है कि सभी को स्वस्थ रखें और हमारे प्रयासों को सफलता का आशीर्वाद दें।
— Narendra Modi (@narendramodi) April 25, 2021