నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ
"దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలి
అని పేర్కొన్నారు..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు శిరసువంచి నమస్కరిస్తున్నాను. దేశానికి ఆయన చేసిన అద్భుత సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
सभी देशवासियों को पराक्रम दिवस की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) January 23, 2022
नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि।
I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv