సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు :
‘‘సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఇవే శుభాకాంక్ష లు. మన పౌరులకు సాయపడటానికి, దేశ ప్రగతి ని అధికం చేయడానికి వారు వివిధ రంగాల లో, వివిధ దుర్గమ స్థితుల లో అలుపెరుగక శ్రమిస్తున్నారు. వారు ఇదే ఉత్సాహం తో దేశ ప్రజల కు వారి సేవల ను అందిస్తూ ఉందురు గాక.’’
Best wishes to all Civil Servants on the occasion of Civil Services Day. In different terrains and across different sectors, they are working tirelessly to help our citizens and enhance national progress. May they keep serving the nation with the same zeal.
— Narendra Modi (@narendramodi) April 21, 2021