గురు పూర్ణిమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘పావన పర్వదినం గురు పూర్ణిమ సందర్బంగా దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు.’’
पावन पर्व गुरु पूर्णिमा की सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 21, 2024