పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచి శ్రీ నిషాద్ కుమార్ (@nishad_hj) సాధించిన ప్రశంసనీయమైన ప్రదర్శనకు ఆయనకు అభినందనలు. ఉద్వేగం, దృఢ సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని ఆయన చేసి చూపించారు. దేశం ఉప్పొంగిపోతోంది.’’
Congrats to @nishad_hj for his remarkable achievement in winning a Silver medal in the Men's High Jump T47 event at the #Paralympics2024! He has shown us all that with passion and determination, everything is possible. India is elated. #Cheer4Bharat pic.twitter.com/SBzJ3nZUDz
— Narendra Modi (@narendramodi) September 2, 2024