లోహ్రీ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-
“మీ అందరికీ లోహ్రీ శుభాకాంక్షలు… అందరికీ చక్కని ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సోదర భావాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
Wishing you all a Happy Lohri.
— Narendra Modi (@narendramodi) January 13, 2022
I pray for everyone’s good health and well-being. May this special day further the spirit of brotherhood in our society. pic.twitter.com/8a95q4EfMD