డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారతదేశ పూర్వ రాష్ట్రపతి, మిసైల్ మేన్ గా ప్రసిద్ధి గన్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారికి ఆయన జయంతి నాడు ఇవే సాదర ప్రణామాలు. భారతదేశాన్ని సశక్తం, సమృద్ధియుతం మరియు సామర్థ్యసహితంగా తీర్చిదిద్దడం కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేసేశారు. దేశ ప్రజల కు ఆయన సదా ప్రేరణమూర్తి గా నిలుస్తారు.’’
అని పేర్కొన్నారు.
मिसाइल मैन के रूप में विख्यात देश के पूर्व राष्ट्रपति डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर सादर नमन। उन्होंने अपना जीवन भारत को सशक्त, समृद्ध और सामर्थ्यवान बनाने में समर्पित कर दिया। देशवासियों के लिए वे हमेशा प्रेरणास्रोत बने रहेंगे। pic.twitter.com/Pn2tF73Md6
— Narendra Modi (@narendramodi) October 15, 2021