ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభప్రదమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"రక్షాబంధన్ పండుగ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేక శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు.
सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व पर ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 22, 2021