పాహెలా బోయిశాఖ్ సందర్భం లో ఆనందం, శాంతి మరియు సమృద్ధి లు వర్ధిల్లాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పాహెలా బోయిశాఖ్ నాడు ఇవే శుభకామన లు. ఈ పవిత్రమైన దినం అద్వితీయమైన బెంగాలీ సంస్కృతి ని చాటిచెప్తుంది. రాబోయే సంవత్సరం ఆనందాన్ని, శాంతి ని మరియు సమృద్ధి ని వెంటబెట్టుకు వస్తుంది అనే ఆశాభావం తో నేను ఉన్నాను. మీ అందరి కోరిక లు నెరవేరు గాక.’’ అని పేర్కొన్నారు.
Shubho Nabo Barsho!
— Narendra Modi (@narendramodi) April 15, 2022
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z