విషు సంవత్సరాది సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ముఖ్యంగా ప్రపంచమంతటాగల మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో:
‘‘విషు ప్రత్యేక పర్వదినం నేపథ్యంలో ముఖ్యంగా- ప్రపంచమంతటాగల మలయాళీలకు నా శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఎనలేని సంతోషం, చక్కని ఆరోగ్యం నింపాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Greetings on Vishu! pic.twitter.com/ymI3oIFQWn
— Narendra Modi (@narendramodi) April 15, 2022