భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి” అని ప్రధాని పేర్కొన్నారు.
Tributes to Pandit Jawaharlal Nehru Ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2021