జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు :
‘‘ జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి. వారి సాహసం, వీరత్వం, త్యాగం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి కి బలాన్ని ఇస్తుంది. ’’
Tributes to those martyred in the Jallianwala Bagh massacre. Their courage, heroism and sacrifice gives strength to every Indian.
— Narendra Modi (@narendramodi) April 13, 2021