స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినం ల సందర్భం లో స్వామి వివేకానంద కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. స్వామి వివేకానంద ను గురించిన తన ఆలోచనల తో రూపొందినటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘భారతీయ అధ్యాత్మ ను మరియు భారతీయ సంస్కృతి ని ప్రపంచ రంగస్థలం మీద ప్రతిష్టించినటువంటి స్వామి వివేకానంద కు ఆయన జయంతి సందర్భం లో మరియు జాతీయ యువ దినం సందర్భం లో ఇవే వందన శతాలు. శక్తి, ఇంకా స్ఫూర్తి లతో నిండినటువంటి ఆయన యొక్క ఆలోచన లు మరియు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏదైనా సాధించితీరాలి అనే విషయం లో యువజనుల కు యుగ యుగాల వరకు ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
भारतीय अध्यात्म और संस्कृति को वैश्विक पटल पर स्थापित करने वाले स्वामी विवेकानंद को उनकी जन्म-जयंती, राष्ट्रीय युवा दिवस के अवसर पर शत-शत नमन। ऊर्जा और स्फूर्ति से परिपूर्ण उनके विचार और संदेश युग-युगांतर तक युवाओं को कुछ कर गुजरने के लिए प्रेरित करते रहेंगे। pic.twitter.com/4TfuLBiKLn
— Narendra Modi (@narendramodi) January 12, 2024