న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన రక్షణ అధికార పత్ర సమర్పణ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్యాలంట్రీ అవార్డులను, విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
ఏ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "గ్యాలంట్రీ అవార్డులు మరియు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసిన కార్యక్రమానికి హాజరయ్యాను." అని పేర్కొన్నారు.
Attended the ceremony in which Gallantry Awards and Distinguished Service Decorations were conferred. pic.twitter.com/c3zVH5o13r
— Narendra Modi (@narendramodi) May 10, 2022