ఐర్లాండ్ టాయోఇసాచ్ గా పదవీస్వీకారం చేసిన లెయో వరడ్కర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. “ఐర్లాండ్ టాయోఇసాచ్ గా పదవీస్వీకారం చేసిన లెయో వరడ్కర్ కు మా అభినందనలు. ఇండియా-ఐర్లాండ్ సంబంధాలను మరింత బలోపితం చేసేందుకు టాయోఇసాచ్ వరడ్కర్ కలిసి పనిసేందుకు ఎదురుచూస్తున్నాను. “ అని ప్రధానమంత్రి అన్నారు.

June 15th, 08:11 pm