ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ జస్టిస్ పి.ఎన్. భగవతి మృతికి సంతాపం తెలిపారు. “జస్టిస్ పి.ఎన్. భగవతి మరణం బాధాకరం. భారతీయ న్యాయ వ్యవస్థలో అయనొక ఉన్నత వ్యక్తి. ఆయన మన న్యాయ వ్యవస్థను మరింత అందుబాటులోకి తెచ్చి, అనేక లక్షల మందికి స్వరం అయ్యారు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం” అని ప్రధానమంత్రి అన్నారు.
June 15th, 11:20 pm